వైసిపి మంత్రి ఆదిమూలపు సురేశ్ మెకాలుకు ఆపరేషన్

వైసిపి మంత్రి ఆదిమూలపు సురేశ్ మెకాలు కు ఆపరేషన్ నిర్వహించారు.

హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స అందించారని సమాచారం, కొంతకాలం గా మంత్రి సురేశ్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు.

దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు.పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేసినట్లు తెలుస్తోంది.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు