సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న తమ్మారెడ్డి భరద్వాజ ( Thammareddy Bardwaj )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన అడపా దడపా సినిమాలలో నటిస్తూ సందడి చేయడమే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం RRR సినిమా ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు చేశారంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాల గురించి మాట్లాడుతూ వార్తలలో నిలుస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈయన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ), మహేష్ బాబు( Mahesh Babu ) గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.పవన్ రాజకీయాలలో వచ్చిన తర్వాత తనకు మంచి ఐడియా ఉందని మనకు మంచి చేస్తారని భావించాము.అయితే ఆయన పలు పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం చూస్తుంటే నిలకడగా ఉండమని ఆయనకు సలహాలు ఇచ్చామంటూ తెలిపారు.
తన వ్యక్తిగత విషయాల గురించి కాకుండా రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు తనపై దాడి జరిగిందంటూ తమ్మారెడ్డి ఈ సందర్భంగా పవన్ రాజకీయాల( Pawan politics ) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇండస్ట్రీలో ఏదైనా వివాదం జరిగితే మహేష్ బాబు రారని చాలామంది విమర్శలు చేస్తారు.ఇక ఈయన గొడవలు జరుగుతుంటే ఎందుకు రావాలి.ఆయనకు సమస్య వచ్చినప్పుడు ఎవరు అతని వెంట నిలబడలేదు.
అయితే ఆయన కోసం ఎవరు రాలేదు కానీ, ఐ యాం విత్ యు అంటూ పవన్ కళ్యాణ్ తనకు సపోర్ట్ చేశారంటూ ఈ సందర్భంగా తమ్మారెడ్డి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలా మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సపోర్ట్ ఇతర హీరోలు కూడా ఇవ్వలేదని.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy