ప్రభాస్ దర్శకుడితో సినిమా సెట్ చేస్తున్న ఎన్టీఆర్... ఇంతకీ ఎవరా డైరెక్టర్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.

ప్రస్తుతం సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఆయన ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు.ఇక ప్రస్తుతానికి వార్ 2 ( War 2)సినిమాతో బిజీగా ఉన్న ఆయన ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తున్నారు.

ఇక దాంతో పాటుగా మరొక స్టార్ డైరెక్టర్ అయిన హను రాఘవపూడి( Hanu Raghavapudi ) డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

Ntr Is Setting Up A Movie With Prabhas Director Who Is The Director Yet , War 2

ఇక ఇప్పటికే హను రాఘవపూడి ప్రభాస్ ను హీరోగా పెట్టి ఫౌజీ( Prabhas Fauji ) అనే సినిమా చేస్తున్నాడు.మరి ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఇక ఏది ఏమైనప్పటికీ ఆయన చేస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement
NTR Is Setting Up A Movie With Prabhas Director Who Is The Director Yet , War 2

ఇక దాంతో పాటుగా ఆయన స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని కావడంతో ఎన్టీఆర్ తో కూడా ఒక భారీ చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.ఇక జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలను చేస్తూ మంచి ఊపు మీద ఉన్నాడు ఇప్పటికే వరుసగా ఏడు సక్సెస్ లను అందుకున్న ఆయన ఇంకొక మూడు సక్సెసులు సాధిస్తే 10 విజయాలను అందుకున్న ఏకైక హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.

Ntr Is Setting Up A Movie With Prabhas Director Who Is The Director Yet , War 2

ఇక దానికోసమే రాబోయే సినిమాలతో కూడా మంచి సక్సెస్ లను సాధించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ హవా చూస్తుంటే ఇప్పుడు అప్పుడే ఆగేలాలేదు.చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెసులు సాధిస్తాడు అనేది.

Advertisement

తాజా వార్తలు