హృతిక్ రోషన్ ను డామినేట్ చేస్తున్న ఎన్టీయార్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్.

( Jr NTR ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఆయనకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి.

ఇక ప్రస్తుతం ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా తనకు భారీ విజయాన్ని అందిస్తూ వచ్చాయి.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇది ఇలా ఉంటే చాలా సినిమాలు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించి పెట్టడమే కాకుండా తనను మించిన నటుడు మరొకరు లేరు అనే అంతలా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటికే ఈయన వార్ 2 సినిమాలో( War 2 ) నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ హృతిక్ రోషన్ ను( Hrithik Roshan ) సైతం డామినెట్ చేస్తున్నారట.ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఒక షెడ్యూల్లో పాల్గొన్న ఎన్టీఆర్ నటనకు బాలీవుడ్ లో( Bollywood ) ఉన్న ప్రేక్షకులందరు కూడా దాసోహం అయ్యారనే చెప్పాలి.

Advertisement

ఇక ఈయనను చూడ్డానికి చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న వార్ 2 సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ అవుతూ వస్తున్నాయి ఇక ఇప్పటికే వరుసగా 6 సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఈయన ఇప్పుడు దేవర తో( Devara ) మరో విజయాన్ని అందుకోవడానికి రెడీ అవుతున్నారు.

త్రిష, నయనతారలను రష్మిక వెనక్కు నెట్టేసిందా.. ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే?
Advertisement

తాజా వార్తలు