తెలంగాణలో స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.ఈ మేరకు స్టాఫ్ నర్సు పోస్టులకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ మేరకు 5,204 స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీ చేయనుంది.కాగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టనుంది.

అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్ లలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు