Nivetha Pethuraj : నా జాతకం ప్రకారం సినిమాలు నిర్మిస్తే అలా జరుగుతుంది.. నివేదా సంచలన వ్యాఖ్యలు!

Nivetha Pethuraj Shocking Comments Goes Viral In Social Media Details Here

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ ( Vishwak Sen, Niveda Pethuraj )ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దాస్ కా ధమ్కీ సినిమా( Das Ka Dhamki movie ) ఈరోజు థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.

 Nivetha Pethuraj Shocking Comments Goes Viral In Social Media Details Here-TeluguStop.com

విశ్వక్ సేన్ కోరుకున్న రేంజ్ హిట్ అయితే దక్కలేదని నెటిజన్లు చెబుతున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నివేదా పేతురాజ్ వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

తానను సెకండ్ హీరోయిన్ గా నటించవద్దని చాలామంది సూచనలు చేశారని ఆమె తెలిపారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) డైరెక్షన్ లో పని చేయడం వల్ల ఎన్నో విషయాలను నేను నేర్చుకోగలిగానని నివేదా వెల్లడించడం గమనార్హం.

మహేష్ మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ లో నటించాలని ఉందని నివేదా చెప్పుకొచ్చారు.సాయిపల్లవి అంటే నాకు ఎంతో అభిమానమని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

నాకు స్టార్ డమ్ రాకపోవడం వాస్తవమేనని అయితే కొన్ని రీజన్స్ వల్లే నేను స్టార్ డమ్ ను సొంతం చేసుకోవడం సాధ్యం కాలేదని ఆమె అన్నారు.నా జాతకం ప్రకారం సినిమాలు నిర్మించడం వల్ల నష్టపోయే ఛాన్స్ ఉందని అమ్మ చెప్పడంతో తాను మొదట్లో సినిమాలను నిర్మించాలని అనుకున్నా అమ్మ చెప్పడం వల్ల నేను వెనక్కు తగ్గానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

తాను జాతకాలను ఎక్కువగా నమ్మనని అయితే అమ్మ జాతకాన్ని మాత్రం తాను నమ్ముతానని నివేదా పేర్కొన్నారు.నేను ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాల్లో బిజీగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.ప్రస్తుతం నిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని 10 శాతం వడ్డీకి అప్పు తెచ్చి సినిమాలు నిర్మించే పరిస్థితి నెలకొందని నివేదా పేతురాజ్ అన్నారు.నివేదా పేతురాజ్ తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

నివేదా పేతురాజ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Nivetha Pethuraj Shocking Comments Goes Viral In Social Media Details Here ,Vishwak Sen, Sai Pallavi, Trivikram Srinivas,Das Ka Dhamki Movie,Niveda Pethuraj,nivetha Pethuraj Shocking Comments - Telugu Das Ka Dhamki, Niveda Pethuraj, Sai Pallavi, Vishwak Sen #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube