కొత్త జంటకు తప్పని వరద కష్టాలు..

కొత్త జంటకు తప్పని వరద కష్టాలు.గోదావరి వరదల ఉధృతికి వశిష్ఠ నదిపాయ ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో సఖినేటిపల్లి మండలం టేకిశెట్టివారిపాలెం తదితర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

నూతనంగా వివాహం చేసుకున్నటువంటి ఓ జంట వివాహ అనంతరం పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్లే క్రమంలో నావలను ఆశ్రయించి నానా అవస్థలు పడాల్సి వచ్చింది.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

తాజా వార్తలు