బాగా లావెక్కిన సుప్రీత.. అది తగ్గిస్తే బాగుంటుందంటున్న నెటిజన్స్?

టాలీవుడ్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఒకప్పుడు పరిచయం ఉన్న నటి మాత్రమే.కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో  ట్రెండీ ఆంటీగా మారింది.

గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాను సురేఖ బాగా షేక్ చేస్తుంది.దీంతో ఈమె పరిచయం సోషల్ మీడియా ప్రియులతో పెరగడమే కాకుండా ఎంతోమంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.

ఈమె తెలుగు సినిమాలలో సహాయ పాత్రల్లో నటించి మంచి ఆర్టిస్టుగా ఒక మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.కొంతకాలం యాంకర్ గా కూడా చేసింది.

ఒకప్పుడు నటిగా ఉన్నప్పుడు ఆంటీగా కనిపించిన సురేఖవాణి ఇప్పుడు సోషల్ మీడియా తో హీరోయిన్ కంటే ఎక్కువ గ్లామర్ ను పరిచయం చేసి అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.ఇక ఈమెతో పాటు తన కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతుంది.

Advertisement

ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీకి పరిచయం లేకున్నా కూడా తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను అందుకుంది.ఇక ఈ తల్లి కూతుర్లు ఒక దగ్గర ఉంటే మాత్రం తల్లి కూతురని కనిపెట్టడం చాలా కష్టం.

ఎందుకంటే సురేఖ వాణి తన కూతురు కి అక్క లాగా ఉంటుంది కాబట్టి.

ఇక సుప్రీత ఆ మధ్య తన తల్లికి ఎదురైన ట్రోలింగ్స్ తో తాను సోషల్ మీడియాలో అడుగు పెట్టి తన మాటలతో నెటిజన్లను దడ పుట్టించింది.అంతేకాకుండా ఈ అమ్మడు లైవ్ వీడియో పెడితే చాలు అందులో బ్యాడ్ కామెంట్స్ వస్తే తన నోటికొచ్చినట్లు వాగుతుంది.ఇక ఈమె తన తల్లి సురేఖవాణితో కలిసి తెగ సందడి చేస్తోంది.

ముఖ్యంగా డాన్సులు చేస్తూ అందర్నీ ఫిదా చేస్తారు ఈ తల్లికూతుర్లు.నిత్యం ఏదో ఒక హాట్ ఫోటో తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది సుప్రీత.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

పొట్టి పొట్టి బట్టలతో, ఎద అందాలతో తెగ ఫోజులు ఇస్తుంది.ఇక తన తల్లితో కలిసి చేసిన ట్రిప్స్ కు సంబంధించిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.

Advertisement

ఇక అప్పుడప్పుడు కొన్ని మోటివేషనల్ మెసేజ్ లు కూడా పంచుకుంటుంది.

సుప్రీత తక్కువ బాగా తాగే అలవాటు ఉంది.ఆమె పంచుకున్న ఫోటోలలో చాలావరకు మందుతో కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.తన తల్లి సురేఖవాణి కూడా మందు బాటిల్స్ పట్టుకున్న ఫోటోలు కూడా లీక్ అయ్యాయి.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా సుప్రీత తన సోషల్ మీడియా వేదికగా తన తల్లితో దిగిన ఫోటోలు పంచుకుంది.అందులో సుప్రీత కాస్త లావెక్కినట్లు కనిపించగా ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

ఇక తల్లి కూతుర్లను చూసి మళ్లీ పొగడ్తలతో ముంచారు తమ ఫ్యాన్స్.అయితే కొందరు మాత్రం నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మరి కొంతమంది సుప్రీతకు సలహాలు ఇస్తున్నారు.సుప్రీత కొంచెం డ్రింకు తగ్గించు చాలా బొద్దుగా అయ్యావు అంటూ సలహా ఇచ్చారు.

ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

తాజా వార్తలు