తాడేపల్లిలో ఎన్నో సమస్యలున్నాయి మీడియా ద్వారా ఏ ప్రశ్న అడిగినా ఎమ్మెల్యే వద్ద నుంచి సమాధానం కూడా రావటం లేదు.ఎన్ని సవాళ్లు విసరినా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నుండి స్పందన లేదు మౌనం అర్థఅంగీకారమా?ఉండవల్లి ఎస్సీ కాలనీలో అక్రమ క్వారీయింగ్ జరుగుతోంది.ఇది పూర్తిగా ఇల్లీగల్ చట్టాలు ఉల్లంఘించి అడ్డగోలుగా భారీగా మట్టి అక్రమ రవాణా జరుపుతున్నారు అడ్డుకున్న టిడిపి కార్యకర్తలపై పోలీసులు చేయచేసుకోవటం దారుణం దీనిపై పోరాటం చేసి తీరుతాం.ఇప్పటికైనా మా నాయకులను ఆశీర్వాదించండి
బాదుడే-బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపి మండల అధ్యక్షుడు అమరా సుబ్బారావు, మండల కార్యదర్శి కొల్లి శేషు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
.