టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు శంఖారావం కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో లోకేష్ పర్యటిస్తున్నారు.
ఈరోజు విశాఖపట్నం పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలలో శంఖారావం కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమాల్లో పాల్గొనటానికి ముందు ఈరోజు ఉదయమే లోకేష్ సింహాచలం అప్పన్న స్వామిని సందర్శించుకున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy