దసరా సినిమా గురించి నేషనల్ మీడియా ఏమంటుంది అంటే..!

న్యాచురల్ స్టార్ నాని( Nani ) నటించిన దసరా సినిమా గురువారం రామ నవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా మిగతా భాషల్లో మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

హిందీలో ఈ సినిమాకు జస్ట్ ఓకే అన్నట్టుగా టాక్ వచ్చింది.ఇక నేషనల్ మీడియా( National Media ) కూడా ఈ సినిమాను మిక్సర్ ఆఫ్ మోర్ మూవీస్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది.

నేషనల్ మీడియా కొన్ని తమిళ సినిమాలను ఉదహరిస్తూ దసరా సినిమాను పోల్చడం విశేషం.అయితే కొన్ని అక్కడ మీడియా అయితే సినిమా రస్టిక్ గా బాగా తీశారని మేకర్ గా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల( Srikanth Odhela ) టాలెంట్ సూపర్ అనేస్తున్నారు.

ఇక నాని నటన గురించి అయితే ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.అయితే నాని దసరా నార్త్ ఆడియన్స్ కు ఏమేరకు నచ్చింది అన్నది మాత్రం ఇంకా రిపోర్ట్ రాలేదు.

Advertisement

దసరా హిందీ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తే మాత్రం నెక్స్ట్ బిగ్ థింగ్ అదే అని చెప్పొచ్చు.నాని మాత్రం దసరా రిజల్ట్ తో సూపర్ హ్యాపీగా ఉన్నాడు.

ఈ రాశుల వారు పక్కవారి ఐడియాలను కాపీ చేస్తారు..!
Advertisement