మహేష్ బాబులో నమ్రతకు నచ్చని క్వాలిటీ అదేనా.. ఆ పని చేస్తే అస్సలు ఒప్పుకోదా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఆయన భార్య నమ్రత( Namrata ) గురించి మనందరికీ తెలిసిందే.

నమ్రత ప్రస్తుతం ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూనే మరొకవైపు తన భర్తకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ ఉంటుంది.

అంతే కాకుండా అప్పుడప్పుడు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటూ ఉంటుంది.కాగా నమ్రత తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన భర్త కూతురు కొడుకుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

Namrata Reveals Mahesh Babu Disliked Quality Shocking Comments Details, Namrata,

కాగా మహేష్, నమ్రత లది లవ్ మ్యారేజ్( Love Marriage ) అన్న విషయం తెలిసిందే.వంశీ సినిమా సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు.అయితే వీరిది లవ్‌ ఎట్‌ ఫస్ట్ సైట్‌ కాదని చెప్పింది నమ్రత.

మొదట ఫ్రెండ్స్ అయి, ఆ తర్వాత ఒకరినొకరం అర్థం చేసుకుని లవ్‌లో పడినట్టు తెలిపింది నమ్రత.ఇదిలా ఉంటే ప్రస్తుతం నమ్రత సినిమాలకు దూరమైంది.మహేష్‌ బాబుని పెళ్లి చేసుకున్నప్పట్నుంచే దూరంగా ఉంటుంది.

Advertisement
Namrata Reveals Mahesh Babu Disliked Quality Shocking Comments Details, Namrata,

పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యింది.ఇదిలా ఉంటే మహేష్‌ బాబుకి సంబంధించిన ఒక క్వాలిటీని బయటపెట్టింది నమ్రత.

Namrata Reveals Mahesh Babu Disliked Quality Shocking Comments Details, Namrata,

తనకు నచ్చనిది, ప్రారంభంలో తాను ఇబ్బంది పడ్డ విషయాన్ని వెల్లడించింది.మహేష్‌ బాబు ప్రారంభంలో చాలా రిజర్వ్ డ్ గా ఉండేవాడట.అసలు మాట్లాడేవాడు కాదట.

దీంతో ఓరీ దేవుడా ఇలా ఉన్నాడేంటి అనుకుందట.ఎలాగైనా ఆ రిజర్వ్‌ నెస్‌ని బ్రేక్‌ చేయాలని నిర్ణయించుకుని ప్రయత్నించిందట.

మొత్తానికి విషయంలో తాను అనుకున్న విధంగా చేసి సక్సెస్‌ అయినట్టు తెలిపింది నమ్రత.ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంటాడని, బాగా మాట్లాడతాడని చెప్పింది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

తన గురించి ఆయనకు, ఆయన గురించి నాకు బాగా తెలుసు.బాగా అర్థం చేసుకుంటాడని చెప్పింది నమ్రత.

Advertisement

ఇదే విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు