Naga Shaurya Anusha: నాగశౌర్య అనూష ప్రేమలో ఎలా పడ్డారో తెలిస్తే షాకవ్వాల్సిందే.. ?

నిన్న నాగశౌర్య అనూష పెళ్లి గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే.నాగశౌర్య అనూష జోడీ చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 Nagashourya Anusha Love Story Details, Naga Shauray, Anusha, Naga Shauraya Anush-TeluguStop.com

ఇప్పటికే నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నాగశౌర్య పెళ్లి తర్వాత నటుడిగా తన స్థాయిని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే నాగశౌర్య అనూషల ప్రేమకు సంబంధించి గతంలో ఎలాంటి వార్తలు ప్రచారంలోకి రాలేదు.

అయితే నాగశౌర్య అనూష ప్రేమ కథలో పెద్దగా ట్విస్టులు లేవని సమాచారం.అనూష ఇంటీరియర్ డిజైనర్ అనే సంగతి తెలిసిందే.అనూష చేసిన డిజైనింగ్స్ నచ్చడంతో నాగశౌర్య అనూషకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు రావడంలో తన వంతు సహాయం చేశారని సమాచారం.ఆ విధంగా అనూషతో నాగశౌర్యకు ఏర్పడిన పరిచయం ప్రేమ, పెళ్లిగా మారింది.

నాగశౌర్య, అనూషల పేరెంట్స్ మొదట సంకోచించినా వాళ్లిద్దరి మధ్య ప్రేమను చూసి వెంటనే పెళ్లికి ఓకే చెప్పారని సమాచారం.

బెంగళూరులోని ప్రముఖ హోటల్ లో నాగశౌర్య అనూషల పెళ్లి జరగగా భోజన ఏర్పాట్లు కూడా స్పెషల్ గా ఉండేలా నాగశౌర్య ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.

Telugu Anusha, Lovestory, Nagashauraya, Naga Shauraya, Nagashourya-Movie

నాగశౌర్య పెళ్లిలో రాయల్ అరేంజ్మెంట్స్ షాకయ్యే విధంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పరిమిత సంఖ్యలో అతిథులు ఈ పెళ్లి వేడుకకు హాజరైనట్టు తెలుస్తోంది.నాగశౌర్య పెళ్లిలో 12 రకాల వంటలు 4 రకాల స్వీట్స్ పెట్టారని సమాచారం అందుతోంది.

Telugu Anusha, Lovestory, Nagashauraya, Naga Shauraya, Nagashourya-Movie

హైదరాబాద్ లో ఘనంగా నాగశౌర్య అనూషల రిసెప్షన్ జరగనుండగా పెళ్లికి హాజరు కాని వాళ్లు రిసెప్షన్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది.నాగశౌర్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాగశౌర్య త్వరలో కొత్త ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube