ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముచ్చింతల్ దివ్య సాకేతంలో పూజలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఈ సందర్భంగా వచ్చే నెల 02 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే సహస్రాబ్ది సమారోహంలో పాల్గొనడానికి జీయర్ స్వామి వారు, మంత్రి గారిని ఆహ్వానించారు.
ఈ పూజ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వర్ రావు గారు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy