కాకినాడ జిల్లా రౌతుల‌పూడిలో ఎంపీపీ వినూత్న నిర‌స‌న‌

కాకినాడ జిల్లా రౌతుల‌పూడి మండ‌ల స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో స్వ‌ల్ప ఉద్రిక్తత నెల‌కొంది.ఎస్టీ కుల‌మ‌ని వివ‌క్ష చూపిస్తున్నార‌ని ఆరోపిస్తూ.

ఎంపీపీ గంటిమ‌ల్ల రాజ్య‌ల‌క్ష్మీ నేల‌పై కూర్చొని నిర‌స‌న‌కు దిగింది.అదేవిధంగా ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే, అధికారులు ప్రొటోకాల్ పాటించ‌డం లేద‌ని వాపోయింది.

ఏ కార్య‌క్ర‌మాలు జ‌రిగిన త‌న‌కు ఎటువంటి స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు