తండ్రీకొడుకుల పాద మహిమకు వర్షం పరార్: ఎంపీ అవినాష్

ఏపీలో వైయస్సార్సీపీ( YCP ) పాలనలో మొదటి నాలుగేళ్లు బాగా వర్షాలు పడ్డాయి.ఇప్పుడు పడడం లేదని గ్రామాల్లో ప్రజలు అనుకుంటున్నారు.

? ఆ నాలుగేళ్లు చంద్రబాబు, నారా లోకేష్( Chandra babu naidu ) హైదరాబాద్ కే పరిమితమవడంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయి.కానీ ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర అని ఏపీలో తిరుగుతుండగా చంద్రబాబు ఇటీవల సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాష్ట్రంలో పర్యటించాడు.

దీంతో వర్షాలు పడడం లేదు.ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ ఏపీలో( Nara lokesh ) తమ పాదాలు మోపడంతో వారి పాదాల ప్రభావం వల్ల మళ్ళీ వర్షాలు పడడం లేదని, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

కొండపైకి ఎక్కుతూ జారిన మహిళ.. చివరకు? (వీడియో)
Advertisement

తాజా వార్తలు