ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‎కు చుక్కెదురు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు చుక్కెదురైంది.సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలతో పాటు శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మెమోను ఏసీబీ కోర్టు తిరస్కరించడంతో.

తీర్పుపై సిట్ హైకోర్టును ఆశ్రయించింది.సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement