గడపగడప కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వంశీ .....

గన్నవరం నియోజకవర్గం.గడపగడప కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వంశీ గుడికి వెళ్లి పిచ్చివాగుడు వాగుతున్న మానసిక రోగులు.

 Mla Vamsi Who Spoke To The Media At The Event ,mla Vamsi ,gadagadapa Program, K-TeluguStop.com

ఈ ఎదవలు అందరూ ఎలా సంపాదించారో కొడాలి నాని నేను కూడా అలాగే సంపాదించాం.వాళ్లకు లాగా గోనెసంచల్లో మూటలు కట్టుకొని కాటికి వెళ్ళినక వాడుకోవడానికి దాచుకోవడం లేదు పదిమందికి మేము ఖర్చు పెడుతున్నాం.

నాతో కలిసి ప్రయాణం చేస్తే వాళ్ళ అదృష్టం లేకపోతే వాళ్ళ కర్మ.దుట్టా రామచంద్రరావు నాకు ఎప్పుడు పనిచేయలేదు దుట్టా రామచంద్రరావు కూతురిని గెలిపించింది నేనే.

దుట్టా రామచంద్రరావు కొడుకి పనిచేయాలి అల్లుడు కి పని చేయాలి కానీ దుట్టా రామచంద్రరావు పార్టీకి పనిచేయడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube