ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనఫై హర్షం వ్యక్తం చేస్తూ థాంక్యూ సీఎం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి..

కర్నూలు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేపట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ థాంక్యూ సీఎం కార్యక్రమంలో భాగంగా కోవెలకుంట్ల పట్టణంలోని వి ఆర్ ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల భారీ సమావేశం.

పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేపట్టిన ప్రభుత్వం.

నంద్యాల జిల్లా కావాలనే ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేరింది.బనగానపల్లె లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.

Mla Katasani Ramireddy In Thank You Cm Meet Ap New Districts Details, Mla Katasa

.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు