తిరుపతిలో మంత్రి రోజా కామెంట్స్.ఎన్.
టి.ఆర్.కు ఆన్నం కూడా పెట్టని వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు.నేను సినిమాలో నటించే సమయంలో బ్రాహ్మణి చిన్న పిల్ల.
లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ బ్రహ్మణి చదువుతోంది.మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి నీ అంటే మేము చూస్తూ ఊరుకోవాళ.
మేము ఖండిస్తే,మా క్యారెక్టర్ లు తప్పు బడూతున్నారు.టిడిపి అంటే దండు పాల్యము పార్టీ, తెలుగు దొంగల పార్టీ,తెలుగు దుశ్శాసన పార్టీగా మారింది.
ఆడ పుట్టుకను అపహశ్యం చేసిన వ్యక్తి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు.
ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి అని చెప్పిన వ్యక్తి బాలకృష్ణ.
మహిళలు అంటే చిన్న చూపు చూసే టిడిపిలో మహిళలు అంటే ఎలా గౌరవం ఉంటుంది.ప్రతి మహిళకు మనస్సు ఉంటుంది.
మీకు దమ్ము ఉంటే నా నియోజకవర్గంకు రండి, అభివృద్ధి చూడండి, దానిపై చర్చ చేయండి.నా గొంతు నొక్కలని చూస్తే ఊరుకోను, పరువు నష్టం కేసు వేస్తా, కోర్టుకు ఈడుస్తా.







