బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ట్వీట్

బీజేపీ నేతలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు.

ప్రశ్నాపత్రాలు లీక్ చేసి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

బీజేపీ కావాలనే స్వార్థ రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు.ఈ క్రమంలోనే పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చిపోయేటేళ్లకే ప్రమాదమన్న ఆయన పిచ్చోని చేతిలో పార్టీ ఉంటే ప్రజస్వామ్యానికే ప్రమాదం అంటూ ఎద్దేవా చేశారు.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable