ఏలూరు:ప.గో.జిల్లా తణుకు లో మంత్రి కారుమూరి పిసి కామెంట్స్.14సంవత్సరాలలో ఏ రోజు చంద్రబాబు రైతుకు మేలు చేయలేదు.ధాన్యం కొన్న మూడు రోజులలో డబ్బులు వేస్తూన్నాము.చంద్రబాబు సామజిక వర్గానికి చెందిన వారిని గెలిపించుకోవాలని నాకు పెద్ద ఖర్మ చేస్తాటున్నాడు.చంద్రబాబు పెద్ద డ్రామా ఆర్టిస్టు, పిల్ల నిచ్చిన మామను వెన్ను పోటు పొడిచాడు.మనుషులను, వ్యవస్థను మాయ చేస్తాడు.
చంద్రబాబు కు అసలు మనసు లేదు.నేను బి సిని కాబట్టి చులకనగా మాట్లాడుతున్నాడు.నీ వెనుక నాయకులు లేరు, రైతులు లేరు, టీడీపీ కి నిన్న పెద్దదినం చేశారు.అలాగే టీడీపీకి పిండం పెట్టేసారు, కనీసం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయలేకపోయావ్.
నిన్న జరిగిన టీడీపీ సభ ప్లాఫ్ అయింది.నీ బతుకు చెడ, నువ్వు తాడేపల్లి ముట్టడిoచే అర్హత లేదు.
హరి రామ జోగాయ్య చెప్పరు నువ్వు వంగవీటి రంగాను పొట్టను పెట్టుకున్నావని బుక్ లో రాసారు.