మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు

విశాఖను రాజధానిగా చేస్తే తగవులెందుకు వస్తాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.కొన్ని మీడియా సంస్థలు కావాలనే విష ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

రియల్ ఎస్టేట్ దోపిడీ కోసమే చంద్రబాబు అమరావతిని రాజధానిగా చేశారన్నారు.తన జీవితంలో అన్యాయంగా, అవినీతిగా ఒక పని చేశానని ఎవరైనా వేలెత్తి చూపితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.

Minister Dharmana Prasada Rao's Sensational Comments-మంత్రి ధర�

చంద్రబాబుకు, ఈనాడుకు భయపడేది లేదని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు