నారా లోకేష్ పై విరుచుకుపడ్డ మంత్రి దాడిశెట్టి రాజా..

నారా లోకేష్ పై విరుచుకుపడ్డ మంత్రి దాడిశెట్టి రాజా.చంద్రబాబు నీ కొడుకు లోకేష్ ని నోరు అదుపులో పెట్టుకోమను.

మంత్రి రాజా భారతమ్మ జోలికి వచ్చినా, రాష్ట్ర మహిళల జోలికి వచ్చినా నాలుక చీరేస్తా.మంత్రి రాజా సీఎం జగన్ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళకి అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా పరిపాలన చేస్తున్నారు.

మంత్రి రాజా.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు