కాకినాడ జిల్లా: తుని లో మంత్రి దాడిశెట్టి రాజా సంచలన కామెంట్స్.ఎన్నికలలో 2000 నోట్లు పంచడానికి హైదరాబాద్ టీడీపీ భవన్ లో స్టోర్ చేసారు.
రామ్మోహన్ నాయుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు.ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.
సీఎం ప్రకటనతో ఉత్తరాంధ్ర టీడీపీలో వణుకు మొదలైంది.ఇండియా టాప్ ఫైవ్ సిటీస్ లో వైజాగ్ ఒకటి అవుతుంది.చంద్రబాబుది 420 పుట్టుక.తల్లి అంత్యక్రియలకు వెళ్తే మైలేజ్ వస్తుందా లేదా అని చంద్రబాబు అప్పుడు లెక్కలు వేశాడు.







