అమరావతి: రాజధాని ఒత్తిడి పెంచుతున్న విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు.విశాఖపై క్లారిటీ కోరుతున్న ఇన్వెస్టర్లు.
విశాఖ ఒక్కటే రాజధాని అయితేనే పెట్టుబడులకు అవకాశం.విశాఖ ఒక్కటే రాజధాని అంటూ మంత్రి బుగ్గన క్లారిటీ.
సుప్రీంలో రాజధానుల కేసు అత్యవసర విచారణకు మరోసారి విజ్ఞప్తి.మూడు రాజధానులపై మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు.
విశాఖ ఇన్వెస్టర్స్ సదస్సు పై బెంగుళూర్ రోడ్ షో బుగ్గన కామెంట్స్.

3 రాజధానుల కాన్సెప్ట్ మిస్‌కమ్యూనికేట్ అయ్యింది, పరిపాలన మొత్తం విశాఖ నుంచి జరుగుతుందన్న బుగ్గన.విశాఖ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది, విశాఖ పోర్టుసిటీ కాస్మోపోలిటన్ కల్చర్ ఉన్న నగరం.కర్ణాటకలో ధార్వాడ్ గుల్బార్గలో హైకోర్టు బెంచ్ ఉన్నట్లే, ఏపీ హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ కర్నూలులో ఉంచాలని అనుకున్నామంతే.
ప్రాంతాలవారీ సమస్యలు తీర్చేందుకే గుంటూరులో ఓ సెషన్.