ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కోసం వైసీపీ నేతలు కీలక సమావేశం

నగరంలోని ఓ హోటల్లో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కోసం వైసీపీ నేతలు కీలక సమావేశం.హాజరైన రీజనల్ కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు ధర్మాన, బొత్స, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, నేతలు వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్ పార్టీలో అన్ని స్థాయిల నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలువునకు కృషి చేయాలి తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది.

 Minister Botsa Satyanarayana Comments At Graduate Mlc Candidates Meeting,ministe-TeluguStop.com

ఉత్తరాంధ్ర 6 జిల్లాల సమన్వయం కోసం వైసీపీ అభ్యర్థి విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేశారు.వోటు నమోదు తో పాటు అన్ని రకాల సమాచారం పొందవచ్చు.

ధర్మాన ప్రసాదరావు కామెంట్స్ వైసీపీ ఈ ప్రాంతాన్ని గుర్తించినది కీలక నిర్ణయాలు జగన్ ప్రభుత్వం తీసుకుంది ఎక్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖాకీ ఇచ్చింది విశాల భవజాలంతో వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రాడ్యుయేట్స్ గుర్తించాలి విశాల ప్రయోజనాలు చెప్పుకుండా విపక్షాలు చేసే మాయలో గ్రాడ్యుయేట్స్ పడొద్దు మా అభ్యర్థిని ప్రకటించగానే విజయం ఖాయం అయింది పెద్ద ఎత్తున వోట్ నమోదు విజయానికి సంకేతం.మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్.

దొంగ ఓట్లు అని చేతకానీ వాళ్ళు ఈసీ కి ఫిర్యాదులు చేస్తారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానం రెండు వందల శాతం గెలుస్తాం ఎమ్మెల్సీ ఎన్నిక విశాఖ రాజధానికి రిఫరెండం కానే కాదు.బీజేపీ దిగజరిపోవుతోంది.

ప్రతి దాన్ని రాజకీయాలు చేయడం సరికాదు.శివరాత్రి రోజున పార్టీ ట్వీట్ లో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని బీజేపీ రాద్దాంతం చేస్తొంది.

హిందువులు, దేవుళ్ళ పట్ల మాకు భక్తి ఉంది.బీజేపీ వాళ్లే ఆలయాలు కూల్చుకొని రాజకీయాలు చేస్తారు.

మాకు ఆ అవసరం లేదు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube