కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయం..: ఎంపీ లక్ష్మణ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పెంచాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( BJP MP Laxman )డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడేనని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు.లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందన్నారు.

Merger Of BRS In Congress Is Certain MP Laxman , MP Laxman , BRS, Congress, Ph

ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని తెలిపారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎంపీ లక్ష్మణ్ ఆయన డిమాండ్ చేశారు.

మందుబాబులు ఇది విన్నారా..స్టీల్ గ్లాస్ లో మద్యం తాగితే.. సంచలన నిజాలు చెప్పిన నిపుణులు..!
Advertisement

తాజా వార్తలు