చిరంజీవి తీసిన రీమేక్ తో బాలీవుడ్ కి చుక్కలు చూపించిన చిరంజీవి

ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో రీమేక్ సినిమాకు చాలా ఎక్కువ అని చెప్పుకోవ‌చ్చు.ఏ భాష‌లో సినిమా హిట్ అయినా.

మ‌రో భాష‌లోకి వెంట‌నే రీమేక్ అవుతూనే ఉంటాయి.టాలీవుడ్ టాప్ హీరోలు సైతం ప‌లువురు రీమేక్ చిత్రాల్లో న‌టించి మంచి విజ‌యాలు సాధించారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బంఫ‌ర్ హిట్ల‌లో చాలా సినిమాలు రీమేక్‌లే కావ‌డం విశేషం.ఇంత‌కీ చిరు న‌టించిన రీమేక్ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం!

చట్టానికి కళ్ళు లేవు

Mega Star Chiranjeevi Craze In Bollywood Movies, Chiranjeevi, Megastar Chiranjee

1981లో చిరంజీవి న‌టించిన ఈ చిత్రం ఆయ‌న తొలి రీమేక్.ఈ చిత్రానికి చంద్ర‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం.చిరంజీవి స‌ర‌స‌న మాధ‌వి న‌టించారు.

Advertisement
Mega Star Chiranjeevi Craze In Bollywood Movies, Chiranjeevi, Megastar Chiranjee

అదే ఏడాది త‌మిళంలో విడుద‌లైన ‘సట్టం ఓరు ఇరుత్తరయ్‌’ అనే తమిళ సినిమాకు ఇది రీమేక్.రజనీ కాంత్ ఈ సినిమాలో హీర‌గా చేశాడు.

తెలుగులో రీమేక్ అయిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించంది.

పట్నం వచ్చిన పతివ్రతలు

Mega Star Chiranjeevi Craze In Bollywood Movies, Chiranjeevi, Megastar Chiranjee

కన్నడ సినిమా ‘పట్టనక్కె బంద పత్నియరు’ కు ఇది రీమేక్.తెలుగులో చిరంజీవి, మోహన్‌బాబు, రాధిక, గీత, రమాప్రభ కీరోల్స్ చేశారు.మౌళి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

ఖైదీ

Mega Star Chiranjeevi Craze In Bollywood Movies, Chiranjeevi, Megastar Chiranjee

చిరంజీవి సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా.మాధవి హీరోయిన్ గా చేసిన ఈ సినిమాను ఫస్ట్ బ్లడ్ అనే మూవీ ఆధారంగా కోదండరామిరెడ్డి తెర‌కెక్కంచారు.ఈ సినిమా రీమేక్ కాక‌పోవ‌డం విశేషం.

విజేత

న్యూస్ రౌండప్ టాప్ 20

చిరంజీవి, భానుప్రియ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్ప‌ట్లో ఓరేంజిలో ఆడింది.యువతను ఒక ఊపు ఊపింది.కోదండరామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా హిందీలో వచ్చిన ‘సాహెబ్‌’ రీమేక్.

పసివాడి ప్రాణం

Advertisement

చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో ‘పూవిను పుతియా’ మళయాళ సినిమాను తెలుగులో ‘పసివాడి ప్రాణం’ గా రీమేక్ చేశారు.ఈ సినిమాలో విజ‌య‌శాంతి హీరోయిన్‌గా చేసింది.అప్పట్లో 5 కోట్ల రూపాయ‌లు వసూలు చేసింది ఈ సినిమా.

ఖైదీ నెంబర్ 786

చిరంజీవి సినిమాల్లో ఇది కూడా ఓ బెస్ట్ మూవీ.ఈ చిత్రం ‘అమ్మన్‌ కొవిల్‌ కిజకాలె’ అనే తమిళ సినిమా రీమేక్.విజయ బాపినీడు డైరెక్ట్ చేయగా చిరంజీవి స‌ర‌స‌న భానుప్రియ నటించారు.

ఘరానా మొగుడు

కన్నడంలో వ‌చ్చిన ‘అనురాగ ఆరాలితు’ సినిమాను తెలుగులో ‘ఘరానా మొగుడు’ పేరుతో రీమేక్ చేశారు.రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.ఈ సినిమాలో చిరంజీవితో జోడీగా నగ్మా నటించారు.తెలుగులో రూ.10 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా ఇది.

హిట్లర్

‌వరుస అప‌జ‌యాల‌తో బాధ‌ప‌డుత‌న్న చిరంజీవికి ఈ సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది.మల‌యాళంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన హిట్లర్ ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేసారు.ఈ సినిమా బంఫ‌ర్ హిట్ అయ్యింది.

అటు ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఖైదీ నంబర్ 150 సినిమాలు కూడా చిరంజీవి కెరీర్‌లో వ‌చ్చిన రీమేక్ చిత్రాలే! .

తాజా వార్తలు