మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులు రెచ్చిపోయారు.అటపల్లి తహసీల్దార్ పరిధిలో రహదారి నిర్మాణ వాహనాలకు నిప్పుబెట్టారు.
ప్రొక్లెయినర్, ట్రాక్టర్ తో పాటు ఇతర వాహనాలకు మావోలు నిప్పుపెట్టడంతో దగ్ధమైయ్యాయి.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
మరోవైపు మావోల ఘాతుక చర్యతో సరిహద్దులో అధికారులు అప్రమత్తం అయ్యారు.