మనోజ్ మౌనికల వివాహం జరిగేది అక్కడేనా... పూర్తయిన ఏర్పాట్లు?

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పెళ్లి ఏర్పాట్లు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.ఇప్పటికే మెహందీ హల్ది సంగీత్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఇక ఈ జంట నేడు పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు.ఇలా గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నటువంటి మనోజ్ మౌనిక నేడు వివాహ బంధంతో ఒకటి కారున్నారు.

ఈ క్రమంలోని వీరి వివాహానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.వీరి వివాహం నేడు (మార్చి 3) రాత్రి 8:30లకు మనోజ్ మౌనిక మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు.

ఇక మనోజ్ మౌనిక పెళ్లికి మోహన్ బాబు విష్ణు దూరంగా ఉండడంతో తన పెళ్లి బాధ్యతులను మంచు లక్ష్మి తన భుజాలపై వేసుకొని అన్ని ఏర్పాట్లను ఎంతో ఘనంగా చేస్తున్నారు.ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ఇంట మనోజ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా జరిగాయి.ఇక మనోజ్ మౌనికల వివాహం కూడా మంచు లక్ష్మి ఇంటి ఆవరణంలోనే జరగనుందని తెలుస్తుంది.

Advertisement

ఈ వివాహానికి అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నట్టు సమాచారం.

ఇక ఎప్పటికప్పుడు మనోజ్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను అలాగే పెళ్లి కోసం చేసిన ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇలా గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నటువంటి మనోజ్ మౌనిక పెళ్లి బంధంతో నేడు ఒక్కటి కానున్నారు.అయితే వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు