జైల్లో ఉన్న తనని చూడటానికి భార్య రాలేదన్న కోపంతో ఆ పని చేసిన భర్త!

సాధారణంగా నేరం చేసిన వాళ్ళను వారి నేరాన్ని బట్టి వారికి శిక్ష విధిస్తుంటారు.

ఈ తరుణంలోనే నేరం చేసిన వ్యక్తిని రిమాండ్ కు తరలించి జైలులో బంధించారు.జైలులో ఉన్న వ్యక్తికి తన బంధువులను కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంటారన్న విషయం మనకు తెలిసిందే.ఈ తరుణంలోనే ఆ వ్యక్తి తన భార్యను కలవాలని సదరు జైలు అధికారులకు విన్నవించుకున్నాడు.

ఆ విషయాన్ని తన భార్యకు తెలుపగా అందుకు ఆమె నిరాకరించింది.ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి ఏం చేసాడో తెలుసా? ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తన మర్మాంగాలను కోసుకున్న ఘటన ఆ జైలులో చోటు చేసుకుంది.ఎంతో మంది క్షణికావేశంలో ఎన్నో నేరాలను చేసి జైలు పాలవడం మనం చూస్తూనే ఉంటాం.

అయితే వారికి కొన్ని నెలలు పాటు కోర్టు శిక్ష విధిస్తూ ఉంటుంది.ఈ తరుణంలోనే ఓ వ్యక్తికి నేరం చేసినందుకుగాను అతనిని జైలులో ఉంచారు.జైలులో ఉంచిన ఆ వ్యక్తికి చట్టప్రకారం తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అనుమతి ఉంటుందని తెలుసుకున్న ఆ వ్యక్తి తన భార్యను చూడాలని ఉందంటూ జైలు అధికారి తెలిపాడు.

ఈ విషయం తెలుసుకున్న ఆ నేరస్తుడి భార్య అతన్ని కలవడానికి నిరాకరించింది.

తన భర్తను చూడడానికి నేను రాను అని చెప్పడంతో పాటు, ఎప్పటికీ తన మొహం కూడా చూడాలనుకోవడం లేదంటూ తేల్చి చెప్పింది.తన భార్య అలా నిరాకరించడంతో ఎంతో కోపోద్రిక్తుడై ఆ నేరస్తుడు జైలులో ఉన్న ఓ పదునైన కత్తిని తీసుకుని ఏకంగా తన మర్మాంగాలను కోసుకున్నాడు.తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ కిందపడిపోయి ఉన్న ఆ నేరస్తుడిని ఇతర ఖైదీలు చూసి జైలు అధికారులకు తెలిపారు.

దీంతో హుటాహుటిన చికిత్సకోసం జైలు అధికారులు ఆ వ్యక్తిని జైలులోనే ఉన్న హెల్త్ సెంటర్ కు తరలించారు.ఆ వ్యక్తి చేసిన వింత పని పై పోలీసులు ఆరా తీయగా అతనికి సైకియాట్రిక్ సమస్యలు ఉన్నాయని తన ఇంటి చుట్టుపక్కల వారు చెప్పడంతో, ప్రస్తుతం ఆ వ్యక్తి చేసిన పని చూస్తే నిజమేనని పోలీసులు కూడా భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

తాజా వార్తలు