బాబోయ్.. దృశ్యం చిన్నారి ఏంటీ ఈ రేంజ్ లో ఎక్స్ పోజ్ చేస్తుంది?

ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన వారు ఆ తర్వాత కొన్నేళ్ళకు చూస్తే ఊహించని విధంగా మారిపోతూ ఉంటారు.

 Malayalam Actress Esther Anil Latest Beautiful Pics Viral , Ester Anil , Latest-TeluguStop.com

మరీ ముఖ్యంగా హీరోయిన్లు అయితే కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ చూసాము అంటే చాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోతూ ఉంటారు.అయితే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కొందరు అమ్మాయిలు ప్రస్తుతం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం గ్లామర్ లుక్ తో కనిపించి షాక్ ఇస్తున్నారు.

అటువంటి వారిలో దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ కూడా ఒకరు.

అయితే దృశ్యం వెంకటేష్ చిన్న కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్ లేటెస్ట్ ఫోటోస్ ని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

ఈ మధ్యకాలంలో ఈమె ఊహించిన విధంగా గ్లామర్ డోస్ ని పెంచుతూ అందాల కనిపింది చేస్తోంది.తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుని కట్టిపడేస్తోంది.దృశ్యం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎస్తేర్ అనిల్ కు ఆ తర్వాత కూడా మంచి మంచి అవకాశాలు వచ్చాయి.కాగా ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే ఆమెకు హీరోయిన్ గా కొన్ని సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి.

ఇప్పటికే ఈమె తెలుగులో జోహార్ అనే సినిమాలో నటించింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఎస్తేర్ అనిల్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలలో పట్టు లంగాలు ఆమె కొంగు కూడా లేకుండా కనిపించి తన ఎద అందాలతో రెచ్చిపోయింది ఎస్తేర్ అనిల్.ఈ ఫోటోలతో అభిమానులను కట్టిపడేసింది.ఈ ఫోటోలపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube