సూపర్ స్టార్ మహేష్ బాబుకు( Mahesh Babu ) వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.
సినిమాల ద్వారా మహేష్ బాబు కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారు.
వేర్వేరు వ్యాపారాలలో సైతం ఇన్వెస్ట్ చేస్తున్న మహేష్ బాబుకు ఆ వ్యాపారాలు మంచి లాభాలను అందిస్తున్నాయి.అయితే మహేష్ తన సినీ కెరీర్ లో ఒక సినిమా కోసం రెమ్యునరేషన్ తగ్గించుకుని మరీ నటించారట.
దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Seethamma Vakitlo Sirimalle Chettu ) సినిమా కోసం అలా చేశారట.ఈ సినిమా కోసం మహేష్ బాబుతో పాటు వెంకటేశ్( Venkatesh ) కూడా పారితోషికం తగ్గించుకున్నారట.2013 సంవత్సరం జనవరి 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించింది.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను న్యాచురల్ గా తీశామని దిల్ రాజు పేర్కొన్నారు.
మహేష్, వెంకీ గొప్ప హీరోలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మహేష్ దిల్ రాజు కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) సినిమాతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
రెమ్యునరేషన్( Mahesh Babu Remuneration ) విషయంలో మహేష్ బాబు మరీ పట్టింపులకు పోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.గతంలో మహేష్ బాబు నటించిన ఒక హిట్ సినిమాకు ఒక ఏరియాలో నష్టం వస్తే ఆ నష్టాన్ని సైతం మహేష్ బాబు భర్తీ చేశారు.మహేష్ బాబు మనస్సు అంత మంచి మనస్సు కాబట్టే ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా విజయవంతంగా మహేశ్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy