లోక్సభ ఎన్నికలకు( Lok Sabha Elections ) తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ మేరకు తొలి విడతలో 21 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం( Election Commission of India ) తెలిపింది.
దేశ వ్యాప్తంగా సుమారు 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది.కాగా ఈ తొలిదశ నోటిఫికేషన్( First Phase of Notification ) జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
నామినేషన్లను దాఖలు చేసేందుకు ఈ నెల 27వ తేదీ వరకు సమయం ఉండగా.ఈ నెల 28న నామినేషన్ల పరిశీలన జరగనుంది.
అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 30 వరకు గడువు ఉంది.తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహించనుండగా.
జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy