హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులపై స్థానికుల దాడి..!

హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులపై కొందరు స్థానికులు దాడికి పాల్పడినట్లు సమాచారం.కొందరు ఆకతాయిలు పోలీసులను అసభ్యంగా దుర్భాషలాడటమే కాకుండా అక్కడి నుంచి గెంటివేశారు.

 Locals Attack The Police In The Old City Of Hyderabad..!-TeluguStop.com

పోలీసులపై దాడి జరిగిన పోలీస్ ఉన్నతాధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఎటువంటి ఫిర్యాదు అందకపోవడంతో ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు.

అయితే, స్థానికంగా గొడవ జరగడంతో పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది.సంఘటనా స్థలానికి పోలీసులు అరుణ్ కుమార్, మహమూద్ లు చేరుకున్నారు.

గొడవను ఆపేందుకు ప్రయత్నించగా ఆకతాయిలు పోలీసులపై దాడికి పాల్పడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube