చైనీయులు వాడే యాప్స్ అన్ని ప్రత్యేకమైనవేనట!?

చైనా.ఇదో పెద్ద వైరస్ ల దేశం అయ్యింది ప్రస్తుతం.

ఇకపోతే ఇటీవలే మన భారత్ చైనాకు సంబంధించిన టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్ లను నిషేదించిన సంగతి తెలిసిందే.హలో, క్యామ్ స్కానర్, షేర్ ఇట్ వంటి అప్లికేషన్స్ కూడా ఇందులో ఉన్నాయి.

List Of Apps Used By Chinese, China Apps Ban, Chinese Apps, China People Apps, G

ఇంకా ఈ యాప్స్ పై భారతీయులు ఎక్కువ ఆధారపడినప్పటికీ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారతీయులు అందరూ ఏకీభవించారు.చైనా యాప్ లకు ప్రత్యామ్నాయంగా కొన్ని అప్లికేషన్స్ ను తీసుకొచ్చారు.

అయితే ఈ యాప్స్ బ్యాన్ అంశం చైనాపై పెద్దగా ప్రభావం ఉండదట.ఎందుకంటే ఆ దేశంలో భారతీయులు ఉపయోగించే యాప్స్ వాడారట.

Advertisement

అన్ని కూడా ప్రత్యేకమైన యాప్స్ ఉపయోగిస్తారట.అంతేకాదు.

ప్రపంచంలో అత్యధిక మంది వాడే సెర్చ్ ఇంజన్ గూగుల్, వాట్సాప్, యూట్యూబ్‌లను చైనాలో ఉపయోగించారు.వారి సమాచారం బయట దేశాలకు పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

కానీ మన దేశంలో మాత్రం 80 శాతం విదేశాలకు చెందిన అప్లికేషన్స్ నే ఉపయోగిస్తారు.అయితే మన భారతీయులు ఉపయోగించే గూగుల్, వాట్సాప్, యూట్యూబ్‌లకు ప్రత్యామ్నాయంగా సరికొత్త యాప్స్‌ను చైనా దేశస్తులు వాడుతున్నారట.

గూగుల్‌కు.బైడు సెర్చ్ ఇంజన్, వాట్సాప్ కు.క్యూక్యూ మెసేజింగ్ యాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు.వీ చాట్, యూట్యూబ్.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

యూకు.కమ్, ట్విట్టర్.

Advertisement

విబో, గూగుల్ మ్యాప్స్.బైడు మ్యాప్స్ ను ఉపయోగిస్తున్నారు.

తాజా వార్తలు