ఓటమి ఎలా జరిగిందనేది విశ్లేషిస్తాం..కొట్టు సత్యనారాయణ

ఓటమి ఎలా జరిగిందనేది విశ్లేషిస్తాం.పొరబాటున జరిగిందా అనేది చూడాలి.

మాక్ పోలింగ్ లో కూడా తప్పిదాలు జరిగాయి.

దీనిపై పార్టీ లోతుగా విశ్లేషణ చేస్తుంది.

కచ్ఛితంగా చర్యలు ఉంటాయి.బాద్యులు వారి టీం ను సరిగా నడిపించారు లేదా అనేది చూడాలి.

అభ్యర్థులు ఎలా తప్పు చేసారని దృష్టి పెడతాం.

Advertisement
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!