దేవర తెలుగు రాష్ట్రాల హక్కులు మరీ అంత తక్కువా.. ఘోరమంటూ?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) హీరోగా నటిస్తున్న చిత్రం దేవర.కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్గా నటిస్తోంది.ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఈ సినిమా అక్టోబర్ 10 విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్స్ ఫొటోస్( Devara Teaser ) ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

Latest News About Ntr Devara Movie, Ntr, Devara Movie, Tollywood, Jr Ntr,koratal
Advertisement
Latest News About Ntr Devara Movie, Ntr, Devara Movie, Tollywood, Jr Ntr,koratal

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తరచూ ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక రకమైన వార్త వినిపిస్తూనే సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.ఇకపోతే ఓవర్ సీస్ ముందుగా 80 లక్షల అడ్వాన్స్ తీసుకుని, మాట ఇచ్చారు.కానీ సినిమా ఎప్పటికి వస్తుంది అన్న క్లారిటీ ఇవ్వడం లేదనే ఆలోచనతో ఆ బయ్యర్ వెనక్కు జరగడం, వేరే బయ్యర్ కు ఇవ్వడం జరిగిపోయింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మార్కెట్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 130 కోట్ల మేరకు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Latest News About Ntr Devara Movie, Ntr, Devara Movie, Tollywood, Jr Ntr,koratal

కానీ ఈ రేట్ అంటే బయ్యర్లు కాస్త ముందు వెనుక ఆలోచిస్తున్నారట.బహుశా ఏదో పాయింట్ వద్ద సెటిల్ కావచ్చు.ఇంకా ఇప్పుడే ఎంక్వయిరీలు, బేరాలు మొదలయ్యాయి కనుక, మరి కొన్ని వారాల్లో ఒక్కో ఏరియా సెటిల్ అవుతుంది.

ఇకపోతే రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు