తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Puvvada Ajay Kumar ) గారి OSD గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణకాంత్ ప్రమోషన్ పై ఆర్టీసీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్(ED) గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హైద్రాబాద్ లోని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని తన అధికారిక నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ, కృష్ణకాంత్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.