కారుణ్య నియామకాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కారుణ్య నియామకాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రొబేషన్ డిక్లేర్ కాకుండానే వివిధ కారణాలు, కరోనాతో చనిపోయిన గ్రామ సచివాలయ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అవకాశాలు ప్రభుత్వం కల్పించనుంది.

ఈ మేరకు సర్వీసు నిబంధనలను సీఎం జగన్ సడలించారు.ఎందుకు సంబంధించిన ఫైలు పై సీఎం జగన్ సంతకం చేశారు.

దీనిపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో దాదాపు 200 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం
Advertisement