మాజీ ఎంపీ పొంగులేటి కీలక వ్యాఖ్యలు

మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తనను నమ్ముకున్న వారిని ఇబ్బంది పెట్టారన్నారు.

తన కార్యకర్తలను కలవడానికి వెళ్తే అక్కడి ప్రజా ప్రతినిధులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.ఈ క్రమంలో ఆవేదనను చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు.

అదేవిధంగా కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20 శాతం రుణమాఫీ మాత్రమే చేశారని మండిపడ్డారు.కేసీఆర్ సర్కార్.

Advertisement

ఎన్నికల హామీలు ఇవ్వడమే కానీ అమలు చేయరని విమర్శించారు.

బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ‘వాక్యం’ చెప్పుకుంటూ జనాలని ‘గొర్రెల కాపరి దారి’లో నడిపించడమే మేలు?
Advertisement

తాజా వార్తలు