మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) పోలింగ్ కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటేశారు.హైదరాబాద్( Hyderabad ) లోని నందినగర్ లో కుటుంబ సమేతంగా కేటీఆర్( KTR ) ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం ఆమన మాట్లాడుతూ.ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

మన బాధ్యతను సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుందని తెలిపారు.ఈ క్రమంలోనే రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వెల్లడించారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)