ఏపీ బీజేపీ నేత సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు

ఏపీ బీజేపీ నేత సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ నిధులు కేంద్రానివేనని తెలిపారు.

కేంద్రం వలనే ఏపీ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయని సత్యకుమార్ వెల్లడించారు.ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల కోసం బీజేపీ నిరంతర కృషి చేసిందని పేర్కొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021

తాజా వార్తలు