అమరావతి: టీడీపీ నేత కేశినేని చిన్ని కామెంట్స్.ఓ చిల్లర వివాదంలోకి ఎంపీ కేశినేని నాని నా కుటుంబాన్ని లాగడం బాధాకరం.ఆ స్టిక్కర్ ఎవరిదో ఏంటో విచారణలో తేలనివ్వండి.హైదరాబాదులో పోలీసులు ఆపారు.పోలీస్ కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లారు.ఎంక్వైరీ చేశారు.
నేను ఓ చిన్న కార్యకర్తను.చంద్రబాబు సీఎం కావడమే మా లక్ష్యం.
ఆటోనగరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం జరపాలని భావించాను.కానీ దాన్ని వివాదాల్లోకి లాగారు.
నాని మా శత్రువు కాదు.మా సొంత అన్న.
నేను ఓ చిన్న కార్యకర్తను.నేను ఎంపీగా పోటీ చేస్తానని నేను టిక్కెట్ అడగలేదు.
చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి నేను సిద్దం.నేను ఏ తప్పు చేసినా ఈపాటికే బయటకొచ్చేదిగా.? రెండు నెలల నుంచి మాత్రమే వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నన్నా.? ఇప్పుడే కంప్లైంట్ ఎందుకొచ్చింది.? ప్రస్తుతం నా కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదు.హైదరాబాద్ పోలీసులు నా కారు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారు.
నాపై ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహరమే కానీ.రాజకీయపరమైన కారణం కాదు.
నాపై రాజకీయంగా విమర్శ చేయొచ్చు.కానీ ఇంట్లో ఆడవాళ్లను బయటకు లాగడం సరికాదు.
పార్టీ ఆదేశిస్తే.దేనికి అయిన రెడి.