ఏపీలో కెసిఆర్ కొత్త పార్టీకి పెరుగుతున్న క్రేజ్..

ఏలూరు: ఏపీలో కెసిఆర్ కొత్త పార్టీకి పెరుగుతున్న క్రేజ్.గో.

జిల్లా పోడూరు (HP గ్యాస్ గోడౌన్ opp)లో వెలసిన ప్లెక్సీ.జాతీయ పార్టీగా (భారత్ రాష్ట్రీయ సమితి) స్థాపించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి KCRకు స్వగతం, శుభాకాంక్షలు పలుకుతూ వెలసిన ఫ్లెక్సీలు.RVSRK రాజు పేరుతో ప్లెక్సీ ఎర్పాటు.

మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

తాజా వార్తలు