మంగళంలోని వృద్ధుల సంక్షేమ కేంద్రంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడిన కవిత తెలంగాణ, ఏపీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను.

ఎమ్మెల్సీ కవిత రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కు స్వామివారి ఆశీస్సులు ఉండాలి.

సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం సాధారణమ తెలంగాణ లో బీజేపీ బలపడే అవకాశమే లేదు.

KCR Birthday Celebrations At The Elderly Welfare Center In Mangalam , KCR Birthd
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

తాజా వార్తలు