కోకాపేటలో భారత్ భవన్ కు కేసీఆర్ భూమి పూజ

హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో భారత్ భవన్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు.సుమారు 11 ఎకరాల్లో 15 అంతస్థుల్లో భారీ భవనాన్ని నిర్మించనున్నారు.

 Kcr Bhumi Puja At Bharat Bhavan In Kokapet-TeluguStop.com

కాగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న ఈ భవనంలో పార్టీ నేతలకు శిక్షణా తరగతులను నిర్వహించనున్నారని తెలుస్తోంది.మరే ఇతర రాజకీయ పార్టీకి లేని విధంగా అన్ని హంగులతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.

పార్టీ కార్యకర్తలకు సమగ్రమైన శిక్షణ లభించే కేంద్రంగా దీనిని తీర్చిదిద్దనున్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube