MLA Palla Rajeshwar Reddy : అధికారంలో ఉన్న పార్టీతో కడియం అంటకాగుతారు..: ఎమ్మెల్యే పల్లా

ఎమ్మెల్యే కడియం శ్రీహరి( MLA Kadiyam Srihari ) పార్టీ మార్పు వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( MLA Palla Rajeshwar Reddy ) స్పందించారు.

పైసల ఆశతో పదవులు తీసుకుని బీఆర్ఎస్ ను( BRS ) మోసం చేశారని మండిపడ్డారు.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కడియం అంటకాగుతారని విమర్శించారు.ఎన్ని పదవులు కావాలో అన్ని పదవులు కేసీఆర్ ఇచ్చారన్నారు.

Kadiam Will Stick With The Ruling Party Mla Palla-MLA Palla Rajeshwar Reddy : �

గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు కేసీఆర్ కు కడియం వెన్నుపోటు పొడిచారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.కడయం తన ప్రాంతానికి కానీ, తన జాతికి కానీ చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు.

స్టేషన్ ఘన్ పూర్( Station Ghanpur ) ప్రజలను కడియం శ్రీహరి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!

తాజా వార్తలు