మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఇందులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ ముందు హాజరుకానున్నారు.
ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అవినాష్ రెడ్డిని అధికారులు విచారించనున్నారు.అయితే అవినాశ్ రెడ్డికి 160 సీఆర్పీసీ నోటీసులను సీబీఐ అధికారులు అందించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy